టాటా మెమోరియల్ సెంటర్ ( TMC ) నోటిఫికేషన్ 2026 | మెడికల్ ఆఫీసర్ ఖాళీలు
టాటా మెమోరియల్ సెంటర్ ( TMC ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విశాఖపట్నం లోని హోమీ బాబా కాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – 19 – ఫిబ్రవరి – 2026 దరఖాస్తు ముగింపు తేదీ – 20 – మార్చి – 2026 పోస్టుల … Read more